IPL 2019: Dinesh Karthik was seen having an animated chat with his teammates during the first innings of the match. Karthik seemed to be lashing out at his teammates during the first strategic time-out in the KXIP innings.
#ipl2019
#kkrvkxip
#dineshkarthik
#shubmangill
#kolkataknightriders
#kingsxipunjab
#andrerussell
#ravichandranashwin
#hrislynn
#cricket
మొహాలీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. శుభ్‌మన్ గిల్ చివరి వరకు క్రిజులో ఉండి కోల్‌కతాకు విజయాన్ని అందించాడు.కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లేఆప్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. అయితే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ చాలా భావోద్వేగంతో కనిపించాడు.